Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగా వెళ్లిపోతున్నా.. శక్తిగా తిరిగివస్తా..”

“వ్యక్తిగా వెళ్లిపోతున్నా.. శక్తిగా తిరిగివస్తా..”

నాది ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మగౌరవ పంచాయితీ అని కవిత అన్నారు. “దేవుడు మీద.. నా ఇద్దరి బిడ్డలపై ప్రమాణం చేస్తున్నా.. ఒక్య వ్యక్తిగా సభ నుంచి వెళ్లిపోతున్నా.. ఒక శక్తిగా తిరిగివస్తా. KCRపై కక్షతో BJP నన్ను జైల్లో పెట్టింది. ఈడీ, సీబీఐలపై పోరాడినా BRS నాకు అండగా నిలవలేదు. KCRకు అవినీతి మరక అంటితే నేనే పోరాడా.. నా సస్పెన్షన్కు ముందు నా వివరణ కోరలేదు. BRS నుంచి దూరమైనందుకు సంతోషిస్తున్నా.” అన్నారు.

Related posts

రేపు మూడు మండలాల్లో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన

Garuda Telugu News

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి

Garuda Telugu News

అందరినీ కలుపుకుపోవాలి

Garuda Telugu News

Leave a Comment