Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

భగవద్గీతను పాఠ్యాంశంగా పిల్లలకు ప్రవేశపెట్టాలి మల్లెంబాకం ముని కృష్ణారెడ్డి

భగవద్గీతను పాఠ్యాంశంగా పిల్లలకు ప్రవేశపెట్టాలి

మల్లెంబాకం ముని కృష్ణారెడ్డి

శ్రీకాళహస్తి

భగవద్గీతను పాఠ్యాంశంగా విద్యార్థులకు ప్రవేశపెట్టాలని శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి తెలిపారు ఆదివారం ప్రతి ఒక్కరు సరళంగా తెలుగులో చదివే విధంగా భగవద్గీతను విద్యార్థి తల్లిదండ్రులకు అందజేశారు ప్రతి ఒక్కరు భగవద్గీత పఠణం చేయాలని తెలిపారు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉచితంగా ఈ భవద్గీతను ఇస్తానన్నారు భగవద్గీత చదివిన విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి విలువలు నైతికతను యువతకు బోధించడంలో కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నాను అన్నారు భవద్గీత బోధనలో విద్యార్థుల వ్యక్తిగత వికాసానికి ధర్మబద్ధమైన జీవితానికి దోహదపడుతుందన్నారు ప్రతి ఒక్కర విద్యార్థి భగవద్గీతపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు భగవద్గీతను తీసుకున్న విద్యార్థులకు త్వరలో భగవద్గీత పై వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తామని తెలిపారు

Related posts

సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Garuda Telugu News

నూతన సంవత్సర 2026 సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు, నన్ను తమ సొంత ఇంటి మనిషిలా భావించి ఆదరిస్తున్న కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Garuda Telugu News

భోగాపురం ఎయిర్ పోర్టులో విమానం టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ‌డం హ‌ర్ష‌నీయం

Garuda Telugu News

Leave a Comment