Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

గొర్రెల పై 🐏దూసుకెళ్లిన ట్రాక్టరు 🚜

*గొర్రెల పై 🐏దూసుకెళ్లిన ట్రాక్టరు* 🚜

*బుచ్చినాయుడు కండ్రిగ మండలం అరిగెలకండ్రిగ కు చెందిన గొర్రెల కాపరి సుబ్రహ్మణ్యం తన గొర్రెలను మందను రోడ్డు దాటిస్తున్న సమయంలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. బుచ్చి నాయుడు కండ్రిగ చెందిన ఓ ట్రాక్టర్ కంకర్ మెటల్ లోడ్ తో రోడ్డుతో వేగంగా వస్తూ అదుపు తప్పి గొర్రెల మందపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మూడు గొర్రెలు నుజు నుజ్జుగా ఘటన స్థలంలో మృతి చెందాయి. కొన్ని గొర్రెలకు స్వల్ప గాయాలయ్యాయి. నష్టపరిహారం చెల్లించాలని ఈ ప్రమాదానికి కారణం అతివేగమని గొర్రెల కాపరి మండిపడ్డాడు.*

Related posts

34వ డివిజన్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ…

Garuda Telugu News

గాంధి జయంతి.. మద్యం, మాంసం నిషేధం..

Garuda Telugu News

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్లు అందిస్తాం

Garuda Telugu News

Leave a Comment