Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు

*నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు*

ఈరోజు అనగా 03-01-2026 తేదీన సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి గారినీ,తిరుపతి పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు కె.సతీష్ నాయుడు గారిని, పిచ్చాటూరు మండల టీడీపీ అధ్యక్షులు ఎమ్.తిరుమలై రెడ్డి గారిని,కేవీబీ పురం మండల క్లస్టర్ ఇంఛార్జి మునస్వామి యాదవ్ గారిని, సింగిల్ విండో చైర్మన్ జయచంద్రన్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పిచ్చాటూరు మండల టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు సురేష్ బాబు నాయుడు గారు,త్యాగరాజ గారు,సుబ్రమణ్యం రెడ్డి గారు,మురళి రెడ్డి గారు, రవి గారు,రమేష్ గారు తదితరులు.

Related posts

నన్ను ఆదరించిన రాయచోటి నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా…

Garuda Telugu News

కొండకిందవారిపల్లె తాగినీటి సమస్యకు తీరేనా…

Garuda Telugu News

సంక్షేమ ప్రదాత అన్న ఎన్టీఆర్*

Garuda Telugu News

Leave a Comment