Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కుప్పం గ్రామసభలలో పాసుపుస్తకాల పంపిణీ 

కుప్పం గ్రామసభలలో పాసుపుస్తకాల పంపిణీ

జనవరి 3 కుప్పం మండలంలో రైతులకు ప్రభుత్వ రాజ్యముద్రలతో కూడిన 5500 పాసు పుస్తకాలు రెవిన్యూ కార్యాలయానికి చేరిందని కుప్పం తహసిల్దారు చిట్టిబాబు శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ… ఈనెల 8వ తేదీ వరకు గ్రామసభ నిర్వహించి పాసు పుస్తకాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. పాసు పుస్తకాలు అందని రైతులు తహసిల్దారు కార్యాలయాన్ని సంప్రదించి రైతుల వివరాలు తెలియజేయాలన్నారు. అనంతరం పాసు పుస్తకాల అందని రైతుల రికార్డులను పరిశీలించి పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు.

Related posts

శ్రీసిటీకి ఇద్దరు ప్రత్యేక అధికారుల నియామకం 

Garuda Telugu News

వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్లు మరమ్మతు

Garuda Telugu News

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే హవా.

Garuda Telugu News

Leave a Comment