Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

బహుళ అంతస్తుల ధమాకా.. కోకాపేట నియోపోలిస్‌లో 60 అంతస్తులు దాటి!

*బహుళ అంతస్తుల ధమాకా.. కోకాపేట నియోపోలిస్‌లో 60 అంతస్తులు దాటి!*

* మహానగరంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల్లో వృద్ధి కన్పిస్తోంది. 2025లో హెచ్‌ఎండీఏలో దాదాపు 94, జీహెచ్‌ఎంసీలో 103 బహుళ భారీ భవంతులకు అనుమతులు ఇచ్చాయి. గతేడాదితో పోల్చితే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. హెచ్‌ఎండీఏలో అత్యధికంగా 91.16 లక్షల చదరపు మీటర్ల బిల్టప్‌ ఏరియాలో నిర్మాణాలు చేపట్టారు. 2024లో ఇది కేవలం 36.5 లక్షల చదరపు మీటర్లే కావడం గమనార్హం.

Related posts

గోల్డెన్ అవర్ కోసం.. గోల్డెన్ నిర్ణయం

Garuda Telugu News

స్వగ్రామం నారావారిపల్లి పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు

Garuda Telugu News

నేను సైతం.. అంటూన్న ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్

Garuda Telugu News

Leave a Comment