Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

పుట్ట మహేష్ రెడ్డి వాళ్ల తండ్రి పుట్ట జానకిరామ్ రెడ్డి గారు ఆకస్మిక మృతి చెందారు కావున నేడు వారి పార్థివ దేహానికి

శ్రీకాళహస్తి నియోజకవర్గం, బంగారమ్మ కాలనీకి చెందిన పుట్ట మహేష్ రెడ్డి వాళ్ల తండ్రి పుట్ట జానకిరామ్ రెడ్డి గారు ఆకస్మిక మృతి చెందారు కావున నేడు వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, దేవస్థానం మాజీ చైర్మన్ అంజూర్ తారక శ్రీనివాసులు.

నివాళులర్పించిన వారిలో లీలా కుమార్,కరుణ,ధన,షణ్ముగం,పెర్మల్ చౌదరి, జబ్బర్, షేక్ సిరాజ్ భాష,పటాన్ ఫరీద్,శరవణ కుమార్, గోర, శ్రీవారి సురేష్, మున్నా రాయల్,బుల్లెట్ జై శ్యామ్ రాయల్, శివ కుమార్ యాదవ్, చీరి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Related posts

తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్

Garuda Telugu News

శ్రీ సొరకాయలతాత స్వామి ఆలయంలో వేడుకగా పౌర్ణమి పూజలు

Garuda Telugu News

ఉద్యోగులకు సంక్రాంతి కానుక..!

Garuda Telugu News

Leave a Comment