Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా  

*సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా

తిరుపతి లో రాజీవ్ గాంధీ కాలనీ ఎంపీ పి స్కూల్ . ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ యస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్

*డా.పూరిమిట్ల* *కుమారి* గారు మరియు 49వ డివిజన్ అధ్యక్షులు పి *రాణి* , లక్ష్మి దేవి పాల్గొన్నారు.

ప్రసంగిస్తూ, మహిళల సాధికారత, అందరికీ విద్య అనే మహోన్నత లక్ష్యాలతో సావిత్రీబాయి పూలే గారు సుమారు 200 సంవత్సరాల క్రితమే అనేక సామాజిక అవరోధాలను ఎదుర్కొంటూ పోరాటం చేశారని గుర్తు చేశారు. మూఢనమ్మకాలతో నిండిన అప్పటి సమాజంలో మహిళలకు చదువు నేర్పేందుకు ఆమె చేసిన త్యాగం, జ్యోతిరావ్ పూలే గారితో కలిసి ముందుకు తీసుకెళ్లిన ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. మహిళల విద్య కోసం ఆమె కోరుకున్న ఆశయాలకు .

 

నాటి స్ఫూర్తిని కొనసాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా *చంద్రబాబు* *నాయుడు* గారు, విద్యా శాఖ మంత్రి, నారా *లోకేష్* గారు.ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలను సమూలంగా మార్చి, గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారని.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాలు విద్యార్థులు పాల్గొన్నారు., .

Related posts

నాగలాపురం మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన గౌరవ శ్రీ ఎస్ అపరంజి రాజు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న మండల నాయకులు

Garuda Telugu News

కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం

Garuda Telugu News

ఏప్రిల్‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

Garuda Telugu News

Leave a Comment