Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

పళ్ళికొండేశ్వర స్వామి దేవస్థానం నందు వైభవంగా ఆరుద్ర నక్షత్రం

*శ్రీ పళ్ళికొండేశ్వర స్వామి దేవస్థానం నందు వైభవంగా ఆరుద్ర నక్షత్రం*

🛕శ్రీ పళ్ళికొండేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ రోజు సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా *శ్రీ శివగామి సమేత నటరాజ స్వామి* వారికి 02-01-2026 రాత్రి 9:00 గం.లకు మహాభిషేకం, తేది : 03-01-2026 ఉ.7:00గం.లకు మహా దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

🛕 తదుపరి ఉ.9:00గం.లకు శ్రీ శివగామి సమేత నటరాజ స్వామి వారు ఊరేగింపుగా సురుటుపల్లి గ్రామోత్సవం మీదుగా ఊత్తుకోటకు ఊరేగింపుగా స్వామి అమ్మవారు బయల్దేరడం జరిగినది.

🛕 ఈ కార్యక్రమం నందు *ఆలయ చైర్మన్ D.పద్మనాభరాజు* పాలకమండలి సభ్యులు PC.హంస రుద్రయ్య, S.క్రిష్ణయ్య, K.శ్రీనివాసులు, S.దేవి ధనశేఖర్, నాగభూషణమ్మ మస్తాన్, పాల్గొన్నారు. ఈ పూజలకు ఊత్తుకోటకు చెందిన ఆయరం వైశ్య శెట్టియ్యార్ సంఘం వారు ఉభయదారులుగా వ్యవహరించారు.

Related posts

మెరుగైన ప్రజా జీవితానికి మెరుగైన మౌలిక సదుపాయాలె పునాది

Garuda Telugu News

ఇళ్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయాలి

Garuda Telugu News

ఇది జగన్‌ ప్యాలెస్‌ కాదయ్యా.. ఎందుకింత బందోబస్తు’.. మంత్రి లోకేశ్‌ ఆన్‌ ద ఫైర్‌..

Garuda Telugu News

Leave a Comment