Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తొండుగులిలో ఈపట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ…

తొండుగులిలో ఈపట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

సత్యవేడు మండలం తొండుగులి గ్రామంలో పలువురు రైతులకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను స్థానిక తహసిల్దారు రాజశేఖర్ పంపిణీ చేశారు.శనివారం తొండుగులి ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో క్యూఆర్ కోడ్ ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు అందించడం జరిగింది.

 

👉ఈ సందర్భంగా తహసిల్దారు రాజశేఖర్ మాట్లాడుతూ గతంలో రీ సర్వే తర్వాత పంపిణీ చేసిన ఈ పటాదారుపాస్ పుస్తకాల్లో కొన్ని ఫోటోలు ఉండడం వల్ల ప్రస్తుత ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుందన్నారు.ఈ నేపథ్యంలో వారందరికీ ప్రభుత్వ రాజముద్రలతో కూడిన ఈ పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు.

 

🧇రైతులకు అందజేస్తున్న పటాదారు పాస పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ తో పాటు భూములకు సంబంధించిన మ్యాపులు కూడా పొందుపరచడం జరిగిందన్నారు.రైతులకు తెలియకుండా ఏమైనా మార్పులు చేసినట్లయితే హక్కు దారులకు వెంటనే మొబైల్లో మెసేజ్ రావడం వల్ల సులువుగా తెలుసుకునే అవకా

Related posts

అవినీతి తిమింగలాలపై ఏఐ అస్త్రం.. ఇక పని పడతామన్న ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ

Garuda Telugu News

శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారి పరామర్శ

Garuda Telugu News

ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఒక్కసారి మాత్రమే వినియోగించండి

Garuda Telugu News

Leave a Comment