Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

అప్పంబట్టు లో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన

*నేడు అప్పంబట్టు లో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన*

✍️ *ఉ.11.30 గంటలకు రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ*

 

నేడు అనగా శనివారం రైతులకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారి చేతులు మీదుగా జరగనుంది.

 

శనివారం ఉదయం 11.30 గంటలకు పిచ్చాటూరు మండలంలోని అప్పంబట్టులో రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలను గౌరవ ఎమ్మెల్యే గారు అందజేస్తారు.

 

పై కార్యక్రమానికి అన్నీ శాఖలకు చెందిన అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది.

 

*మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*

——————————————–

*ఎమ్మెల్యే గారి కార్యాలయం, సత్యవేడు*

——————————————–

Related posts

టీటీడీ టికెట్లు వాట్సాప్‌లో ఇలా చిటికెలో బుక్‌ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌..

Garuda Telugu News

ఏపీలో 1,535 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

Garuda Telugu News

కాపునాడు సేవాసమితి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పెమ్మా మల్లికార్జున

Garuda Telugu News

Leave a Comment