Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఆర్టిఐ కమిటీ సత్యవేడు సెక్రటరీ గా ధార. అంకయ్య

*ఆర్టిఐ కమిటీ సత్యవేడు సెక్రటరీ గా ధార. అంకయ్య*

*✍️ నియామక ఆదేశాలు జారీ చేసిన జాతీయ అధ్యక్షులు డా. చంటి ముదిరాజ్*

 

*✍️ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ భలోపేతానికి కృషి చేస్తా : అంకయ్య*

 

ఆర్టిఐ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సత్యవేడు సెక్రటరీ గా తిరుపతి జిల్లా నాగలాపురం మండలం, సుబ్బానాయుడు కండ్రిగ డి.అంక్కయ్యను నియమిస్తూ ఆ కమిటీ జాతీయ అధ్యక్షులు డా. చంటి ముదిరాజ్ శుక్రవారం నియామక ఆదేశాలు జారీ చేసారు.

 

ఈ సందర్భంగా చంటి ముదిరాజ్ మాట్లా డుతూ అభివృద్ధిని అన్నీ మూలలనుండి అడ్డుకుంటున్న అవినీతిని అంత మందించేందుకు, సమాజంలొ ఆర్టీఐ హక్కు పట్ల పూర్తి అవగాహన కల్పించేందుకు ఆర్టిఐ సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు

 

ఆర్టిఐలో నూతన కమిటీలు వేస్తున్న ట్లు ఆసక్తి ఉన్నవారు జాతీయ కమిటీని సంప్రదించాలని ఆయన కోరారు.

 

అదే విధంగా అంకయ్య మాట్లాడుతూ తనపై *నమ్మకంతొ సమాచార హక్కు చట్టం సాధన కమిటీలో చోటు కల్పించినందుకు జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్, సూర స్రవంతి, మల్లం వెంకటేష్, ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ వెట్టి.భాగ్యరాజ్* లకు కృతజ్ఞతలు తెలిపారు.

 

కమిటీ పరిధిలొ తన భాద్యతలను చిత్త శుద్ధితొ నీవర్తిస్తా నని, సొంత ప్రయోజనాలకు తావులేకుం డా, కేవలం సమాజ అభివృద్ధికి, కమిటీ ఆదేశాలకు కట్టుబడుతానని తెలిపారు.అవినీతి, దౌర్జన్యాలను అరికట్టెందుకు ఆర్టిఐ లాంటి వజ్రాయుధంతొ ప్రజలకు పూర్తి అవగాహన సధస్సులు చేపట్టి ప్రజలను చైతన్య వంతులను చేస్తామన్నారు

Related posts

ఆంధ్ర ప్రదేశ్ మొదలియార్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో స్టేట్ డైరెక్టర్

Garuda Telugu News

సూపర్ జి.ఎస్.టి.2.0 తగ్గింపు ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి

Garuda Telugu News

స్థానిక దళిత ఎమ్మెల్యే కు ప్రోటోకాల్ పాటించని ఈవో పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి- బీఎస్పీ

Garuda Telugu News

Leave a Comment