Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని , తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకులు బిరుదాల భాస్కర్ రెడ్డి……

చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని , తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకులు బిరుదాల భాస్కర్ రెడ్డి…… చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నానికి, తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానము (TTD) ఎక్స్ అఫీషియో మెంబర్, తిరుపతిజిల్లా టిడిపి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డికి, టిడిపి రాష్ట్ర నాయకులు బిరుదాల భాస్కర్ రెడ్డి గురువారం వారిని కలిసి శాలువా,పూల బొక్కెలు ఇచ్చి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమములో నాయకులు వి.చెంగల్ రాయలు, పి.మనోహర్,ఎస్.వెంకటేశ్ నాయుడు,జి.సుబ్రమణ్యం,ఎస్.సరస్వతి,ఎస్.మహేష్, టి.లక్ష్మీనారాయణ,టి.తులశమ్మ,పాల్గొన్నారు.

Related posts

గాంధి జయంతి.. మద్యం, మాంసం నిషేధం..

Garuda Telugu News

పాప తప్పిపోగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలీస్ వారి హెల్ఫ్ లైన్ స్టాల్ నందు ఫిర్యాదు

Garuda Telugu News

తిరుపతి లో పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Garuda Telugu News

Leave a Comment