Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నూతన సంవత్సర 2026 సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు, నన్ను తమ సొంత ఇంటి మనిషిలా భావించి ఆదరిస్తున్న కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ నూతన సంవత్సర 2026 సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు, నన్ను తమ సొంత ఇంటి మనిషిలా భావించి ఆదరిస్తున్న కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

జీవితంలో నేను ఎదుర్కొన్న కష్టకాలంలో నాకు అండగా నిలబడి, అన్ని వేళలా నాకు మద్దతుగా నిలుస్తున్న నా శ్రేయోభిలాషులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.

 

ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజ్‌ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా మరియు స్వయంగా కలిసి నన్ను ఆశీర్వదించిన, నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.

 

మీరు నాపై చూపిస్తున్న ఈ ప్రేమే నాకు నిజమైన బలం. మీ అందరి జీవితాల్లో ఈ కొత్త ఏడాది సంతోషాలను, సిరిసంపదలను నింపాలని మనసారా కోరుకుంటూ… మీ అందరికీ మరోసారి *నూతన సంవత్సర శుభాకాంక్షలు!*

Related posts

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు

Garuda Telugu News

తారు రోడ్లు మట్టి రోడ్లు గా మారిన వైనం

Garuda Telugu News

వేద పారాయణదార్ పోస్టులపై వైసీపీ నేతల సిగ్గుమాలిన గగ్గోలు

Garuda Telugu News

Leave a Comment