Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టిడిపి నేత భువన్ కుమార్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు

టిడిపి నేత భువన్ కుమార్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు

తిరుపతి, జనవరి 1:

తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ పి భువన్ కుమార్ రెడ్డికి నగరంలోని పలువురు ప్రముఖులు, తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు ఉద్యోగులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, సన్నిహితులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భువన్ కుమార్ రెడ్డి ని ఆయన స్వగృహంలో శాలువలతో ఘనంగా సత్కరించి పూల బోకెలను అందజేశారు. నగరంలోని ఆకుతోట వీధి, పలు డివిజన్లకు చెందిన వారంతా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో కొత్త సంవత్సరములు ఏ కార్యక్రమం చేపట్టిన ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందుకు సాగాలని, భవిష్యత్తులో రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని వారు ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో వెంకట రమణారెడ్డి, రమేష్ రెడ్డి, గురువారెడ్డి, సురేష్ రెడ్డి, రాజేంద్ర రెడ్డి, చంద్రారెడ్డి, సుదర్శన్ రెడ్డి తోపాటు కూటమి నాయకులు ఉన్నారు.

Related posts

గంజాయి తరలిస్తూ పట్టుబడిన విలేకరులు

Garuda Telugu News

మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి కానుక*

Garuda Telugu News

ఆంధ్ర జ్యోతి విలేకరి రాహుల్ కు ఎమ్మెల్యే ఆదిమూలం పరామర్శ

Garuda Telugu News

Leave a Comment