Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన

*శ్రీ కూరుపాటి శంకర్ రెడ్డి గారికి*

*శ్రీమతి పనబాక లక్ష్మి గారికి*

*శ్రీ నరసింహ యాదవ్ గారికి*

*శ్రీ అమాస రాజశేఖర్ రెడ్డి గారికి*

*నూతన సంవత్సర శుభాకాంక్షలు*

*🙏అందరికి నమస్కారం🙏*

*ఈరోజు….*

*సత్యవేడు నియోజకవర్గం ప్రోగ్రాం కోఆర్డినేటర్*

*శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారు*

మరియు

*తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు*

*టిటిడి బోర్డు మెంబరు*

*మాజీ కేంద్రమంత్రివర్యులు*

*శ్రీమతి పనబాక లక్ష్మి గారు*

మరియు

*తిరుపతి పార్లమెంట్ మాజీ అధ్యక్షులు& రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్*

*శ్రీ నరసింహ యాదవ్ గారు*

మరియు

*ఉమ్మడి చిత్తూరు జిల్లాడీసీసీబీ చైర్మన్*

*శ్రీ అమాస రాజశేఖర్ రెడ్డి గార్ల*

*ఇంటి వద్దకు చేరుకొని*

*వాళ్లకు పూలమాలవేసి శ్యాలవాలతో సత్కరించి*

*నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన*

*రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి& క్లస్టర్5 ఇంచార్జ్*

*M.మునస్వామి యాదవ్ గారు*

ఈ కార్యక్రమంలో

 

*సింగిల్ విండో చైర్మన్* *ప్రకాష్ నాయుడు గారు*

 

*కాలంగి ఆయకట్ చైర్మన్*

*రాజా రెడ్డి గారు*

 

*తిమ్మసముద్ర సర్పంచ్* *దొరబాబు నాయుడు గారు*

 

*కళత్తూరు మాజీ సర్పంచ్*

*రజిత గోవర్ధన్ యాదవ్ గారు*

 

*పవనవారి కండ్రిక సర్పంచ్*

*ప్రకాష్ నాయుడు గారు*

 

*తిరుపతి పార్లమెంట్ పాలయకరి సంఘం అధ్యక్షులు*

*వెంకట కృష్ణయ్య గారు*

 

*బైరాజ్ కండ్రిగ మాజీ సర్పంచ్*

*బత్తయ్య యాదవ్ గారు*

 

*మాధవ రెడ్డి గారు*

 

*తెలుగు యువత*

*సాయి కృష్ణ చౌదరి గారు*

 

*మిద్దికండ్రిగ యువ నాయకులు*

*హరి యాదవ్ గారు*

 

*ఎంఏ రాజుల కండ్రిగ భూత్ ఇంచార్జ్*

*వాసు నాయుడు గారు*

 

*మరియు కేవీబీ పురం మండలం నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*

*ఇట్లు*

*తెలుగుదేశం పార్టీ కార్యాలయం*

*కేవీబి పురం మండలం*

Related posts

ఏలూరు నగరంలో ఏసీబీ అధికారుల దాడి….

Garuda Telugu News

అంబేడ్కర్ విగ్రహాన్ని కాల్చిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి

Garuda Telugu News

అవతార పురుషుడు బి.ఆర్ అంబేద్కర్*

Garuda Telugu News

Leave a Comment