Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టాస్క్ ఫోర్స్ లో నూతన సంవత్సర వేడుకలు

ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ (RSASTF)

* టాస్క్ ఫోర్స్ లో నూతన సంవత్సర వేడుకలు

* టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్ సుబ్బారాయుడు గారికి శుభాకాంక్షలు తెలిపిన టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారు

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారికి ఎఎస్పీ శ్రీ జె. కులశేఖర్, డీఎస్పీలు వీ. శ్రీనివాస రెడ్డి, ఎండీ షరీఫ్, ఏసీఎఫ్ శ్రీనివాస్ పుష్పగుచ్చాలతో ఎస్పీ గారికి శుభాకాంక్షలు తెలిపారు. తరువాత ఎస్పీ గారు కేక్ కట్ చేసి సిబ్బందికి పంచి పెట్టారు. ఆయన మాట్లాడుతూ కొత్త ఏడాదిలో ఎర్రచందనం పరిరక్షణలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. స్మగ్లర్లును అడవిలోకి ప్రవేశించకుండా నిరోధానికి చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.

ఆ తరువాత ఎస్పీ గారు అధికారులతో కలసి టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారిని ఆయన కార్యాలయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

జ్యోష్నప్రియదర్శిని& లలితార్జున్ రెడ్డి నిశ్చితార్థ శుభకార్యానికి హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు…

Garuda Telugu News

ఢిల్లీ పేలుడు కేసులో కీలక మలుపు.. కాన్పూర్‌లో మరో డాక్టర్ అరెస్ట్

Garuda Telugu News

శ్రీవారి మెట్టు మార్గంలో 1150 మెట్ల వద్ద నల్గొండ వాసి ఫిట్స్ రావడంతో అస్వసతకు గురయ్యాడు

Garuda Telugu News

Leave a Comment