*రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆదేశాలతో వరదయ్యపాలెం మండల పరిశీలనలో పూరీమిట్ల కుమారి గారి పర్యటన*

తెలుగుదేశం పార్టీ *రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్ల శ్రీనివాస్* గారి ఆదేశాలు మేరకు, నియోజకవర్గం పార్టీ *ప్రోగ్రామ్స్ కోర్డినేటర్ శ్రీ కూరపాటి శంకరరెడ్డి* గారి నేతృత్వలో వరదయ్యపాలెం *మండలం అధ్యక్షులు శ్రీ పి. యుగంధర్ రెడ్డి* గారి అధ్యర్యంలో *ఏపీ స్టేట్ స్ సి ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పూరీమిట్ల కుమారి* గారు బూత్ లెవెల్ ఓటర్స్ పాటిస్థతకై పరిశీలనలో భాగంగా నేడు మండలంలోని విటయపాలెం-52 ఈశ్వరాయ, వరదయ్యపాలెం-61 ఉదయాకుమార్, నవాబ్ గారు, మునిభూషణమా, CLN పల్లి-44 రవి రెడ్డి, కంభకం-67 మహాహీధర్ రెడ్డి, పాండూరు-71 నాగరాజు, ప్రతాప్ రెడ్డిలతో కలిసి గ్రామంలోని ఓటర్స్ ని కలిసి వారి సమస్యలు మరియు ప్రభుత్వం పాలనపై వారి అభిప్రాయాలను సేకరించి సేకరించడం జరిగింది.
పై కార్యక్రమంలో *సత్యవేడు నియోజకవర్గం Sc సెల్ అధ్యక్షులు సాధు* గారు, మండల నాయకులు పలువూరు పాల్గొనడం జరిగింది.
ఇట్లు
వరదయ్యపాలెం మండలం ఐటీడీపి అధ్యక్షులు నందనం శంకర్.
