*బి ఆర్ అంబేద్కర్ గారి 69 వ వర్ధంతికి సందర్భంగా నాగలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవారు గజ పూలమాలవేసి నివాళులర్పించారు*

.👉 ఈ కార్యక్రమం ను నాగలాపురం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్. అపరంజి రాజుగారు మరియు నాగలాపురం మండల పంచాయతీ మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎం. చిన్న దొరై సుధా గారు అధ్యక్షతన మరియు నాగలాపురం మండలంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అంబేద్కర్ అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగలాపురం మండల *వైస్ ఎంపీపీ ఉదయ్ కుమార్ రెడ్డి మరియు ఎక్స్ ఎంపీటీసీ మోహన్ గారు వైయస్ సర్పంచ్ సునీత హరిబాబు మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఐటీ విభాగం కమిటీ మెంబర్ వి చిరంజీవి మరియు స్కూల్ చైర్మన్ జి ధనరాజ్ మరియు క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులు రాజమణి గారు ఎక్స్ సూటపల్లి టెంపుల్ బోర్డ్ మెంబర్ ఆనందం గారు మరియు యువకులు జేమ్స్. చార్లిన్, విమల్, ముత్తు సామ్రాజ్ సుకుమార్ అజిత్ మరియు అజిత్ ఆకాష్ ప్రశాంత్ చిన్నపయాన్ శరవనన్ తదితరులు పాల్గొన్నారు
ఇట్లు *
మీ దేశప్పన్
ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ కమిటీ మెంబర్**
