Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

రేపు మూడు మండలాల్లో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన

*రేపు మూడు మండలాల్లో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన*

రేపు అనగా శుక్రవారం గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు నారాయణవనం, పిచ్చాటూరు, సత్యవేడు మండలాల్లో పర్యటించనున్నారు.

 

*ఉదయం 9.00 గంటలకు* నారాయణవనం తమిళ జడ్పీ హైస్కూల్ కు గౌరవ ఎమ్మెల్యే గారు చేరుకొని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

 

*అనంతరం 9.30 గంటలకు* పిచ్చాటూరు జడ్పీ హైస్కూల్ కు గౌరవ ఎమ్మెల్యే గారు చేరుకొని నెట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను సత్కరిస్తారు.

 

*తదుపరి 10.30 గంటలకు* సత్యవేడు లోని జ్యోతిరావ్ పూలే గురుకుల పాఠశాల కు ఎమ్మెల్యే చేరుకొని పాఠశాలను తనిఖీ చేసి, విద్యార్థుల చదువు పై ఆరా తీయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రిన్సిపాల్, స్థానిక అధికారులతో సమాలోచన చేస్తారు.

 

ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది.

 

*మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*

———————————————

*ఎమ్మెల్యే గారి కార్యాలయం, సత్యవేడు*

———————————————

Related posts

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ను సద్వినియోగం చేసుకోండి

Garuda Telugu News

నాపై కుట్రలు పన్ని మానసికంగా వేధిస్తున్నారు ఎమ్మెల్యే ఆదిమూలం ఆవేదన

Garuda Telugu News

చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఆ పార్టీలో చేరతారా?

Garuda Telugu News

Leave a Comment