*తిరుపతి జిల్లా*

*పిచ్చాటూరు మండలంలోని సిద్దిరాజుకండిగ గ్రామం మరియు శివగిరి గ్రామం ఈ యొక్క రెండు గ్రామాల అయ్యప్ప స్వామి భక్తులు భక్తి సిద్దతో మాల ధరించుకొని స్వామియే అయ్యప్ప అంటూ ఆ అయ్యప్ప కొండ శబరిమల కి చేరుకొని మరియు జగనన్న ఫోటోలతో అయ్యప్ప కొండ ఎక్కిన భక్తులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్న గారు మరియు మాజీ వరీలు పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారు మరియు పిచ్చాటూరు మండలం మాకు కష్టానికి అన్నదండగా ఉండే అన్న గౌరవనీయుల హరిచంద్ర రెడ్డి అన్న గారు ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు వీలు ముగ్గురికి ఉండాలని దేవుడు ఆశీస్సులు వాళ్ళ ఫ్యామిలీ నూరేళ్లు చల్లగా ఉండాలని మరియు కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి పార్టీ లీడర్లు కార్యకర్తలు అందరూ బాగుండాలని వాళ్ల కుటుంబము అందరికీ దేవుడు ఆశీస్సులు ఉండాలని భక్తి సిద్ధతో జగనన్న ఫోటోలతో అయ్యప్ప కొండకు చేరుకున్నారు మరియు ఆ సాములు అందరకు పిచ్చాటూరు మండలం తరపున కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నూరేళ్లు చల్లగా బాగుండాలని దేవుడు ఆశీస్సులు ఉండాలని నాకు మనసు పూర్తిగా కోరుకుంటున్నాము*
