మరో పది రోజుల్లో టిడిపి మండల అధ్యక్షుల నియామక ప్రకటన

నియోజకవర్గ టిడిపి ప్రోగ్రామ్ సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి.
..సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి టిడిపి మండల అధ్యక్షులు ఎవరన్నది మరో పది రోజుల్లో ప్రకటిస్తారని నియోజకవర్గ టిడిపి ప్రోగ్రామ్ సమన్వయకర్త కూరపాటి శంకర్ రెడ్డి స్పష్టం చేశారు.ప్రోగ్రామ్ సమన్వయకర్తగా తాను బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించామన్నారు.
👉ఇందులో భాగంగానే నియోజకవర్గంలో పార్టీని ఏకతాటి పైకి తీసుకోవడానికి కృషి చేస్తున్నామన్నారు.ప్రధానంగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు పెట్టింది పేరు అన్నారు.పార్టీలో కొనసాగుతున్న వారు ఎవరైనా సరే రాష్ట్ర హైకమాండ్ ఆదేశాలను పాటించాల్సిందే అన్నారు.అయితే పార్టీ గీత దాటి వ్యవ
