Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

దేవదాయ శాఖ మంత్రి కి స్వాగతం పలికిన జనసేన సీనియర్ నేత పోకల జనార్ధన్ 

దేవదాయ శాఖ మంత్రి కి స్వాగతం పలికిన జనసేన సీనియర్ నేత పోకల జనార్ధన్

తిరుపతి, నవంబర్ 16 :

రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం చిత్తూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోకల జనార్ధన్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన పార్టీ సీనియర్ నేత పోకల జనార్ధన్ తనకు దేవాదాయ శాఖ పరిధిలోని నామినేటెడ్ పదవులలో తనకు అవకాశం కల్పించాలని మంత్రిని కోరారు.

Related posts

మడిబాక గ్రామపంచాయతీ రాజుల కండ్రిగ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు ఘనంగా బాలల దినోత్సవం 

Garuda Telugu News

సురూటుపల్లి దేవస్థానం ఈవో లత గారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి -కేవీపీస్

Garuda Telugu News

ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందన

Garuda Telugu News

Leave a Comment