యాసిడ్ లారీ ని ఢీ కొన్న అయ్యప్ప స్వాముల బస్సు

– పీలేరు – కల్లూరు మార్గంలో అయ్యప్ప స్వాముల బస్సు కు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
– ఎం జె ఆర్ కళాశాల సమీపంలో శనివారం వేకువజామున ముందు వెళ్తున్న యాసిడ్ లారీ ని వెనుక వైపు నుండి ఢీకొన్న అయ్యప్ప స్వాముల బస్సు
– నేల పాలైన యాసిడ్
– సమాచారం అందుకున్న విధి నిర్వహణలో ఉన్న పీలేరు హెడ్ కానిస్టేబుల్ మణి హుటాహుటిన ఫైర్ ఇంజన్ రప్పించి ఆసిడ్ నుండి ప్రమాదం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టారు.
– బస్సు డ్రైవర్ అజాగ్రత్తే ప్రమాదానికి కారణం అంటూ సమాచారం
