శ్రీకాళహస్తి
ఫోటో రైట్ అప్… శివ సినిమా రిలీజ్ సందర్భంగా అక్కినేని నాగార్జున శ్రీకాళహస్తి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఇర్ల.రాజా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్న అభిమానులు

అక్కినేని అభిమానులు సంబరాలు
శ్రీకాళహస్తి, నవంబర్ 14,
పట్టణంలోని అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు, నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు పట్టణంలోని సినిమా థియేటర్ వద్ద శివ సినిమా మళ్లీ రిలీజ్ కావడంతో థియేటర్ వద్ద సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సన్మానించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకీ, కోటి, చందు, విజయ్ తిలక్, శశి సాయి, సుబ్బు, మస్తాన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
