డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే

శేషాచలంలో అడవుల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఈ భూముల వ్యవహారంపై అధికారులకు పవన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శేషాచలంలో కబ్జాపై జనసేన వీడియో విడుదల చేసింది. అటవీ భూములు కబ్జా చేశారంటూ పవన్ కల్యాణ్ స్వయంగా వీడియో తీశారు. అడవి మధ్యలో వారసత్వంగా భూమి ఎలా వచ్చిందని పవన్ ప్రశ్నించారు. మంగళంపేట అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం 76.74 ఎకరాల అటవీ భూములు కబ్జా చేశారంంటూ పవన్ పోస్టు
