సత్యవేడు శాసనసభ్యులు మాన్యశ్రీ కోనేటి ఆదిమూలం గారి చేతులు మీదుగా ఆరాణీయర్ ప్రాజెక్టులో చేప పిల్లలు
సత్యవేడు శాసనసభ్యులు మాన్యశ్రీ కోనేటి ఆదిమూలం గారి చేతులు మీదుగా ఆరాణీయర్ ప్రాజెక్టులో చేప పిల్లలు వదిలిన సందర్బంగా జిల్లా fisheries deparment officers మరియు మండల అధికారులు, ఆరాణీయర్ ప్రాజెక్ట్ అధికారులు, ఆరాణీయర్ చైర్మన్ రవి రెడ్డి, ఇలాంగో రెడ్డి (Ex. Marketing chairman),, సీనియర్ నాయకులు రాజమానిఖం, మాజీ యమ్. పీ. పీ. మురళి, సురేష్, బాబు మొదలియార్, మహేష్, నాగయ్య, మణి తదితరులు పాల్గొన్నారు.
