*ఘనంగా పడమటి ఆంజనేయస్వామి జాతర : మంత్రి వాకిటి శ్రీహర*
జాతర పనులపై అధికారులతో రివ్యూ నిర్వహించిన మంత్రి వాకిటి శ్రీహరి. డిసెంబర్ 02న జాతర ప్రారంభం
నవంబర్ 30న కోనేరు ప్రారంభం

జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తాగునీటి ఏర్పాటు,కోనేరు వద్ద స్నానం ఆచరించే వారికి స్రీ,పురుషులకు వేరేవేరుగా గదులు,శానిటేషన్,సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు
విద్యుత్ సరఫరా కు అంతరాయం లేకుండా చూసుకోవాలి
జాతర కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలి
అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని జాతరకు వచ్చే భక్తులు అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశం
