*రేపు ఎమ్మెల్యే చేతులు మీదుగా ఆరణియార్ లో చేప పిల్లలు విడుదల*

*ఉ.10 గంటలకు జలాశయం లో 10 లక్షలు చేప పిల్లలు*
✍️ *ఏఎంసీ మాజీ చైర్మన్ డి ఇలంగోవన్ రెడ్డి వెల్లడి*
రేపు అనగా గురువారం గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారి చేతులు మీదుగా ఆరణియార్ లో 10 లక్షలు చేప పిల్లలు విడుదల చేయనున్నట్లు ఏఎంసీ మాజీ చైర్మన్ డి ఇలంగోవన్ రెడ్డి వెల్లడించారు.
ఉదయం 10 గంటలకు అరణియార్ గేట్లు వద్ద జరగనున్న ఈ కార్యక్రమానికి మత్స్య కార్మికులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరడమైనది.
*మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానం*
