మళ్లీ మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం డాలర్ విలువ పెరిగే కొద్దీ అమెరికా ఫెడరల్ రిజర్వు జారీ చేసే ట్రెజరీ బాండ్లను పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే..
బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ షాకిస్తున్నాయి. క్రమంగా పెరుగుతూ వస్తోంది. గతంలో లక్షా 30 వేల వరకు వెళ్లిన తులం బంగారం ధర.. లక్షా 20 వేల దిగువన చేరుకుంది. కానీ మెల్లమెల్లగా మళ్లీ పెరుగుదల నమోదవుతోంది. మూడు రోజుల్లోనే కనీసం 2 వేల రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం నవంబర్ 12వ తేదీన దేశంలో తులం బంగారం ధర రూ.1,25,850 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,650 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,010 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,360 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,980 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,510 ఉంది.
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,850
