Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం…

తిరుపతి

లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.

అప్రూవర్‌గా మారిన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి.. సిట్‌ విచారణకు సహకరిస్తున్న ధర్మారెడ్డి.

భోలేబాబా, ఏఆర్‌ డెయిరీ డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపినట్లు అంగీకారం

కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని CFTRI రిపోర్టును చూశానని స్టేట్‌మెంట్‌

కల్తీ నెయ్యి సరఫరా అవుతుందని వైవీ సుబ్బారెడ్డికి తెలుసన్న ధర్మారెడ్డి.

బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని పశ్చాత్తాపం

Related posts

సాయి పల్లవికి ‘కలైమామణి’ పురస్కారం

Garuda Telugu News

పిచ్చాటూరు కాజువేను పరిశీలించిన డీఎస్పీ రవికుమార్* 

Garuda Telugu News

నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ కోర్టు అనుమతించింది.

Garuda Telugu News

Leave a Comment