Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ మొదలియార్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో స్టేట్ డైరెక్టర్

అందరికీ నమస్కారం, ఆంధ్ర ప్రదేశ్ మొదలియార్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో స్టేట్ డైరెక్టర్ గా నా మీద నమ్మకముంచి నియమించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, సత్యవేడు ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారికి నా ధన్యవాదములు. ఈ సందర్భంగా నాకు అన్ని మీడియాల ద్వారా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదములు. ఎన్.బాస్కరన్, స్టేట్ డైరెక్టర్,ఆంధ్ర ప్రదేశ్ మొదలియార్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్…

Related posts

సత్యవేడు మండలంలో పచ్చని పల్లెలపై ”బెల్టు” పడగ …..మామూళ్ల మత్తులో నాగలాపురం ఎక్సైజ్ అధికారులు

Garuda Telugu News

శ్రీకాళహస్తి నారాయణ పాఠశాల విద్యార్థులకు నాసా కిట్స్ పంపిణీ

Garuda Telugu News

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవే టు. పరాన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ

Garuda Telugu News

Leave a Comment