Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్లు మరమ్మతు

సత్యవేడు శాసనసభ్యులు మాన్యశ్రీ కోనేటి ఆదిమూలం గారిని కలిసి నాగలాపురం ఎర్రచెరువు మరియు కాలువలు మరమ్మతులు చేసి నాగలాపురం రైతులును ఆదుకోవలసినదిగా వారి కి తెలియజేసితిమి. వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్లు మరమ్మతు మరియు నాగలాపురం పెట్రోల్ బంక్ నుండి సాయిబాబా గుడి వరకు సిమెంట్ రోడ్డు మంజూరు కు నిధులు మంజూరు చేయవలసినదిగా విజ్ఞప్తి చేసితిమి, ఈ కార్యక్రమం లొ మాజీ యమ్. పీ. పీ. జీ. మురళి, విశ్వాఖర్మ అధ్యక్షులు షణ్ముగం ఆచారి, సీనియర్ నాయకులు బాబు మొదలియార్, మణి, నాగయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షణ ఉభయదారులు అవ్వడం మా పూర్వజన్మ సుకృతం

Garuda Telugu News

ఎమ్మెల్యే చేతులు మీదుగా ఆరణియార్ లో చేప పిల్లలు విడుదల

Garuda Telugu News

ప్రభాస్‌ ‘ది రాజాసాబ్’ రన్‌టైమ్‌ ఇదే.. స్పెషల్‌ ప్రీమియర్స్‌కు ఏర్పాట్లు..!

Garuda Telugu News

Leave a Comment