*_తిరుపతి జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్ వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్._*

👉 *_బ్యారేజీలోకి వస్తున్న ఇన్ ఫ్లో మరియు అవుట్ ఫ్లో తదితర వివరాలను ఇరిగేషన్ అధికారులతో ఆరా తీసిన జిల్లా కలెక్టర్._*
👉” *_మొంథా” తుఫాను ఫ్రభావంతో జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్న నేపధ్యంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్._*
👉 *_అనంతరం వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వద్ద గతంలో దెబ్బతిన్న కట్ట మరమ్మతు పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్._*
👉 *_త్వరితగతిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించిన జిల్లా కలెక్టర్._*
👉 *_ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ఇంఛార్జి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశి, గూడూరు,వాకాడు మండల అధికారులు._*
