Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

విజయవాడ కనకదుర్గమ్మ మల్లేశ్వర స్వామి దేవస్థానం లో

విజయవాడ కనకదుర్గమ్మ మల్లేశ్వర స్వామి దేవస్థానం లోవిజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం చైర్మన్ రాధాకృష్ణ, దేవస్థానం బోర్డు ధర్మకర్తల కమిటీ సభ్యులు చేత దేవస్థానం ఈఓ శీనా నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు.

అలాగే నెల్లూరు నుంచి నెల్లూరు జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వర్ల దేవస్థానం ధర్మకర్త కమిటీ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు

Related posts

గత రెండేళ్లలో మొత్తం 576 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు

Garuda Telugu News

టీటీడీ చైర్మన్ ను కలసిన కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ 

Garuda Telugu News

ఉపాధ్యాయ నియామకాల ద్వారా సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు

Garuda Telugu News

Leave a Comment