Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఘనంగా మాజీ మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినోత్సవ వేడుకలు

*ఘనంగా మాజీ మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినోత్సవ వేడుకలు*

నాగలాపురం: వైఎస్ఆర్సిపి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి వర్యులు *గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి 74 వ పుట్టినరోజు వేడుకను మండలంలో ఘనంగా నిర్వహించారు.

 

ఈ మేరకు శనివారం ఉదయం బజారు వీధిలోని టవర్ క్లాక్ కూడలి వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహం వద్ద సర్పంచ్ చిన్న దొరై సుధా ఆధ్వర్యంలో నాయకులందరూ కలసి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి జన్మదిన సందర్భంగా కేకు కట్ చేసి కార్యకర్తలందరికి పంచి పెట్టారు.

 

*ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్* *మొదలియార్, ఉదయ్ కుమార్* *రెడ్డి, వజ్రవేలు, రాజా మణి, కులశేఖర** రెడ్డి, *ఆనందయ్య, ధనరాజ్, ఉదయ్, దేశప్పన్,అలాగేసన్, జేమ్స్, రాజా ఎలుమలై విమల్,అర్పుదం, చిరంజీ వి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్లు మీ. దేశప్పన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ కమిటీ మెంబర్*

Related posts

చంద్రన్న హాయంలో గ్రామాల్లో అభివృద్ధి పరవళ్ళు….

Garuda Telugu News

బంగారుపాళ్యం మండల టిడిపి క్లస్టర్ ఇన్చార్జి ఎన్.పీ. ధరణి నాయుడు జన్మదిన వేడుకలు

Garuda Telugu News

కొత్తగా నిర్మించబడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నాగలాపురం మండల ఎంపీపీ సింధు శ్యామ్ చేతులమీదుగా గజమాలలు

Garuda Telugu News

Leave a Comment