Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

300 ఎకరాలు అడవి భూముల హంపట్

🌈వానెల్లూరులో 300 ఎకరాలు అడవి భూముల హంపట్ వెనుక తెరచాటు ఉన్నది ఎవరేసత్యవేడు మండలంలో వానెల్లూరు గ్రామంలో 300 ఎకరాల అడవి భూముల హంపట్కు సంబంధించి వ్యవహారం ఇప్పుడు హార్ట్ టాపిక్గా మారింది.ప్రస్తుతం మండలంలో ఈ భూముల మాయాజాలంపైనే చర్చ మొదలయ్యాయి.

🧇అసలు ఈ అడవి భూములను కొట్టేయడానికి అసలు సూత్రధారులు ఎవరు? దీని వెనుక ఈ భూ వ్యవహారాన్ని నడిపింది ఎవరు?రెవెన్యూ శాఖ అధికారులు ఇంతగా బరితెగింపు పూనుకోవడంపై ఆంతర్య మేమిటన్నది అంతు చిక్కుతుందా? అన్న పలు ప్రశ్నలు ఉదయిస్తుంది.

 

❄దీని వివరాల్లోకి వెళితే …సత్యవేడు మండలం వానెల్లూరు గ్రామంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అడవి భూములు దాదాపు 300 ఎకరాలు చెన్నై వాసుల పేరుతో వెబ్లాండ్లో నమోదైన విషయం తాజాగా బయటపడింది.

 

👉వానెల్లూరు గ్రామంలో సర్వే నెంబరు 197/1 లో 252.1600 ఎకరాలు,సర్వే నెంబరు 200/1 లో 49.8800 ఎకరాల అడవి భూములు ఉన్నట్టు ఆన్లైన్ అడంగల్ సూచిస్తుంది.ఈ భూములను కొట్టేయడానికి పెద్

Related posts

కోట వినుత డ్రైవర్‌ హత్యకేసులో మరో ట్విస్ట్.. ప్రకంపనలు సృష్టిస్తున్న వీడియో..!!

Garuda Telugu News

ఏపీలో రియల్ రంగానికి ప్రభుత్వ నిర్ణయాల బూస్ట్ !

Garuda Telugu News

ఢిల్లీలో బీజేపీ విజయం ప్రాంతీయ పార్టీల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోందా?

Garuda Telugu News

Leave a Comment