ఘనంగా కడూర్ PACS చైర్మన్ మరియు సభ్యుల ప్రమాణస్వీకారం!!
ఈ రోజు వరదయ్యపాళెం మండలం కడూర్ PACS చైర్మన్ మరియు సభ్యులు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొని చైర్మన్ మరియు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి రైతులకు ఉపయోగపడే ప్రతి పనిని ముందుండి చేయాలని సూచించిన సత్యవేడు టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారు
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శ్రీ అమాస రాజశేఖర్ రెడ్డి గారు, సత్యవేడు మాజీ MLA శ్రీమతి హేమలత గారు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

