🌈సత్యవేడులో కన్నుల పండుగగా శ్రీదుర్గామాత అమ్మవారు ఊరేగింపు.🌈

సత్యవేడు పట్టణంలో శ్రీదుర్గామాత అమ్మవారు ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది.నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం రాత్రి తోపు నుంచి అమ్మవారు ఊరేగింపు ప్రారంభమయ్యాయి.
🧇కార్య నిర్వాహకులు, జనసేన నాయకుడు బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వాహకులు మనీ,శోభ,పిఆర్ బాలాజీ,కుమార్, చంద్ర,మురళి పర్యవేక్షణలో పది రోజులుగా శ్రీదుర్గా మాత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగింది.
👉ఉత్సవాల తొలిరోజు దుర్గామాత అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి తోపులో ప్రతిష్టించారు.అప్పటినుంచి పట్టణంలోని భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయడం జరిగింది. అమ్మవారిని సందర్శించిన భక్తులందరికీ నవరాత్రి ఉత్సవాల్లో ఆలయ నిర్వహకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
❄ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 7 గంటల సమయంలో తోపు నుంచి ప్రారంభమైన శ్రీదుర్గామాత అమ్మవారి ఊరేగింపు గాంధీ రోడ్డు,నేతాజీ రోడ్డు
