✒️జైలు నుంచే చదువు.. ఖైదీకి గోల్డ్ మెడల్

‘స్టూడెంట్ నం.1’ మూవీ హీరో తరహాలో తిరుపతికి చెందిన యుగంధర్ జైలు నుంచే ఉన్నత చదువులు పూర్తి చేశాడు.
2011లో ఓ హత్య కేసులో అతడికి జీవితఖైదు పడింది.
కడప జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.
దూర విద్య ద్వారా 4BAలు, 3MAలు పూర్తి చేశాడు.
తాజాగా పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీలో B.A పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు.
సత్ప్రవర్తనతో ఉన్న అతడిని విడుదల చేయాలని తల్లి చెంగమ్మ కోరుతున్నారు~£
