సీఎం సహాయనిధి చెక్కుపంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం న్యూస్…విజయవాడ నందు గౌరవ ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి.యం. థామస్ గారు, వెదురుకుప్పం మండలం గంటావారిపల్లి గ్రామానికి చెందిన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న శ్రీమతి సిద్ధమ్మ గారికి సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.2,50,000 విలువైన వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలోపెరియా స్వామి రెడ్డి ఎస్ ఆర్ పురం మండల యువత అధ్యక్షుడు చంద్రబాబు రెడ్డి జనసేన యువనాయకుడు చందు నరసింహారెడ్డి పాల్గొన్నారు
