*శ్రీ అన్నపూర్ణ దేవిగా మరగదాంబిగా అమ్మవారు అభయం*

✍️ *సురుటపల్లి లో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు*
నాగలాపురం మండలంలోని సురుటపల్లి లోని శ్రీ మంగళ దేవి సమేత పల్లి కొండేశ్వరాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో శ్రీ మరగదాంబిగ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.👆
