Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

సాయి పల్లవికి ‘కలైమామణి’ పురస్కారం

*సాయి పల్లవికి ‘కలైమామణి’ పురస్కారం*

– ప్రతిష్టాత్మక ‘కలైమామణి’ పురస్కారాలను ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం..

 

– 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను, ఏడాదికి 30 మందికి చొప్పున మొత్తం 90 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక..

 

– 2021వ సంవత్సరానికి సాయిపల్లవి, ఎస్‌.జే సూర్య.. 2023కు సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఎంపిక..

Related posts

హత్యాయత్నం కేసులో తండ్రి కొడుకులకి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి 5000 రూపాయలు జరిమానా

Garuda Telugu News

విజయవాడలో పొరుగు రాష్ట్రాల శిశువులు – విక్రయానికి‼️

Garuda Telugu News

తల్లికి వందనంపై చంద్రబాబు కీలక ప్రకటన

Garuda Telugu News

Leave a Comment