
సైనా ఏకాదశి సందర్భంగా గరుడ దాత్రి చౌడేపల్లి కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పరమాత్మునికి విశేష పూజలు మరియు భగవద్గీత 18 అధ్యాయాలు సామూహిక పారాయణం జరిగినది ఇందులో వాసవి క్లబ్ వనిత అధ్యక్షురాలు A రంగవల్లి మరియు సభ్యులు ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు ఇతరులు పాల్గొన్నారు
