Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఈనెల 17 నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన……..

*ఈనెల 17 నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన*

 

▪️ *ఈనెల 20న 75వ పుట్టినరోజు సందర్భంగా విదేశీ యాత్ర*

 

ఈ నెల 17న సీఎం చంద్రబాబు ఐదురోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఈనెల 20న సీఎం చంద్రబాబు 75వ బర్త్‌డే వజ్రోత్సవ జన్మదినోత్సవం సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లనున్న చంద్రబాబు. బుధవారం రాత్రి చంద్రబాబు కుటుంబం డిల్లీకి చేరుకుని, గురువారం సాయంత్రం డిల్లీ నుంచి విదేశీ పర్యటనకు వెళ్తారు. ఇది వ్యక్తిగత పర్యటన కావున వివరాలు గోప్యంగా ఉంచారు.

Related posts

మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడి వంటిది…పుస్తక పఠనం ఒక మంచి అలవాటు

Garuda Telugu News

గ్యాస్ బిల్ అమౌంటు కన్నా ఎక్కువగా వసూలు చేసే వారిపై చర్యలు 

Garuda Telugu News

ప్రతి మూడవ శనివారం స్వచ్చాంధ్ర – స్వచ్చ దివస్ లో భాగంగా పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలి

Garuda Telugu News

Leave a Comment