
నాగలాపురం మండలం టివి పాలెం గ్రామంలో అంబేద్కర్ జయంతిని పండగ కొనియాడారు ఈ కార్యక్రమంలో కొత్తగా నిర్మించబడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నాగలాపురం మండల ఎంపీపీ సింధు శ్యామ్ చేతులమీదుగా గజమాలలు వేసి అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలని చెప్పి శ్లోకాలు చేయుచు టీవీ పాలెం అంబేద్కర్ ఆర్మీతో కూర్చొని మాట్లాడి గ్రామంలో యువకులకు చదువు పట్ల మరియు పై చదువుల పట్ల ఆసక్తిని అవసరాలను తీర్చే తీరులో నా యొక్క వంతు కూడా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చారు తదుపరి టివి పాలెం యూత్ ప్రెసిడెంట్ రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పండుగ వాతావరణం గా జరిగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎంపీపీ మరియు ఎస్సీ డిస్టిక్ సెల్ కమిటీ మెంబర్లు దేశపన్ మరియు ఈశ్వర్ యువ నాయకులు వెంకటేశులు, ప్రశాంత్ తో పాటు టీపీ పాలెం అంబేద్కర్ గారిని యువకులు పాల్గొనడం జరిగింది
