Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయం నుండి పత్రికా ప్రకటన కొరకు…..

*తిరుపతి జిల్లా…*

 

*తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయం నుండి పత్రికా ప్రకటన కొరకు.*

సోమవారం14 వ తేదీ ఏప్రిల్ డా. బి ఆర్ అంబేద్కర్ (ప్రభుత్వ సెలవు దినం) జయంతి సంధర్బంగా *ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ను* రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపియస్ గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసలతో జిల్లా ఎస్పీ గారి *ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక* కార్యక్రమానికి రావొద్దని తెలిపారు.

జిల్లా ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.

Related posts

మెరుగైన ప్రజా జీవితానికి మెరుగైన మౌలిక సదుపాయాలె పునాది

Garuda Telugu News

ఇక మాట్లాడుకో నాయనా..?

Garuda Telugu News

అప్పంబట్టు లో ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పర్యటన

Garuda Telugu News

Leave a Comment