Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబు సంతకం ఫోర్జరీ.. అధికారిపై కేసు

*సీఎం చంద్రబాబు సంతకం ఫోర్జరీ.. అధికారిపై కేసు*

 

ఆంధ్రప్రదేశ్ : _అనంతపురం(D) గుత్తి సబ్ డివిజినల్ కార్యాలయంలో సీనియర్ ఇన్స్పెక్టర్ సతీశ్ కుమార్ CM చంద్రబాబు, మంత్రి అచ్చెన్న సంతకాలను ఫోర్జరీ చేశారు. దీంతో అతనిపై అధికారులు కేసు నమోదు చేశారు. గతేడాది ఎన్నికల సమయంలో షేర్ మార్కెట్ పనులు చేసుకుంటూ అతను విధులకు గైర్హాజరయ్యారు. దీంతో అతనిపై చర్యలకు ఆ శాఖ కమిషనర్ ఆదేశించారు. దీని నుంచి తప్పించుకునేందుకు CM, మంత్రి పేర్లతో సిఫారసు లేఖ తయారుచేసి సతీశ్ దొరికిపోయారు._

Related posts

ఏపీలో ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం

Garuda Telugu News

సత్యవేడు సమగ్ర అభివృద్దే లక్ష్యం

Garuda Telugu News

తిరుమలలో మరో అపచారం 

Garuda Telugu News

Leave a Comment