
*నాగలాపురం మండలంలో డిస్టిక్ ఎస్సి సెల్ కమిటీ మెంబర్ బి ఈశ్వర్ గారి పుట్టినరోజు పండగగా చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సిపి వైస్ ప్రెసిడెంట్ మదన్మోహన్ రెడ్డి గారు చేతులమీదుగా సాలువులు వేయడం…! మరియు మండల జడ్పిటిసి మహేష్ రెడ్డి గారి చేతుల మీదుగా మాలవేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ సింధు శ్యామ్ మరియు సీనియర్ నాయకులు బాలాజీ నాయుడు మరియు అంకయ్య , జాన్సన్ అదేవిధంగా డిస్టిక్ ఎస్సీ సెల్ కమిటీ మెంబర్ దశపన్ మరియు మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బాబు మరియు వైఎస్ఆర్టియుసి ప్రెసిడెంట్ ఎలుమలై…! వెంబకం ఎంపీటీసీ ఏ. వై. రాజా మరియు యువ నాయకులు ప్రశాంత్, నవీన్, తమిళ అరుసు, పాల్గొనడం జరిగింది*
