Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఏప్రిల్‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

*ఏప్రిల్‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు*

 

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

 

* ఏప్రిల్ 6న శ్రీరామ నవమి ఆస్థానం.

* ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం.

* ఏప్రిల్ 8న సర్వ ఏకాదశి.

* ఏప్రిల్ 10 నుండి 12వ తేది వరకు వసంతోత్సవాలు.

* ఏప్రిల్ 12న చైత్ర పౌర్ణమి గరుడ సేవ, తుంబురు తీర్థ ముక్కోటి.

* ఏప్రిల్ 23న భాష్యకార్ల ఉత్సవారంభం.

* ఏప్రిల్ 24న మతత్రయ ఏకాదశి.

* ఏప్రిల్ 30న పరశురామ జయంతి, భృగు మహర్షి వర్ష తిరు నక్షత్రం, శ్రీనివాస దీక్షితులు వర్ష తిరు నక్షత్రం, అక్షయ తృతీయ.

Related posts

విజయ పాల డైరీ వద్ద ఉద్రిక్తత..!!

Garuda Telugu News

సేవకు మారుపేరు గా వీపీఆర్ ఫౌండేషన్

Garuda Telugu News

ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకొని ప్రజల కోరికను నెరవేర్చండి

Garuda Telugu News

Leave a Comment